Take a fresh look at your lifestyle.
Browsing Tag

student-guidance

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, మెదక్: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ…

యూపీఎస్సీ అభ్యర్థులకు వరంగా ‘ప్రెప్‌మంకీ’ యాప్

ముద్ర మల్కాజ్గిరి యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు…

కేజీబీవీ పాఠశాల తనిఖీ. విద్యార్డినీలకు సూచనలు సలహాలు అందించిన తహశీల్దార్ జ్యోతి.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను బుధవారం తహసిల్దార్ పి జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ లోని కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని…

తాడూర్ మండలం సిరసవాడ జడ్‌పీహెచ్‌ఎస్‌లో స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా తాడూర్ మండలం సిరసవాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు. సుమారు ₹17,000 విలువైన ఈ డ్రెస్సులను…

10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : స్థానిక సంస్థల అదనపు…

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : పదవి తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శనివారం రాయగిరి లోని లింగబసవ గార్డెన్స్ లో ఎస్సీ, ఎస్టీ, బి.సి వెల్ఫర్…

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు…

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి- కలెక్టర్ రాహుల్ రాజ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కుల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.…

విద్యార్థులు పరీక్షల వేళ ప్రణాళికతో కష్టపడి చదవాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా రెవెన్యూ…