Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education News

పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం కందనెల్లి కవితలు మరియు…

మా లైబ్రరీ మాకు కావాల్సిందే…

* ఓల్డ్ లైబ్రరి తీసేయడం దారుణం * జూవైనల్ కోర్టుకు మరో బిల్డింగ్ ఏర్పాటు చేసుకోండి... నిరుద్యోగ యువత ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : సిద్దిపేట పట్టణ కేంద్రం లో ఉన్న ఓల్డ్ లైబ్రరీ తరలించడం దారుణం అని.. ఆ లైబ్రరీ తమకు కావాల్సిందే…

ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి:  ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు చక్కగా…

ప్రజా దీవెన.... తుంగతుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తల్లిదండ్రులు విధిగా చేర్పించాలని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్…

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిణి ఇందుప్రియకు తాండూర్ మండల పి ఆర్ టి యు నేతలు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే పదవి విరమణ చేసిన మండల విద్యాధికారి వెంకటాయ గౌడ్…

సర్దార్ సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కలెక్టరేట్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

స్పాట్ సెంటర్ ను సందర్శించిన ఆర్ జె డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాన్ని వరంగల్ ప్రాంతీయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రంలో…

కళాశాల వార్షికోత్సవాల్లో అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా నూతన కోర్సు, పుస్తకావిష్కరణ – సంబరాలతో…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్)లో 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్…

విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ముద్ర, గద్వాల: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల‌ ఎమ్మెల్యే బండ్ల‌ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను…

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ…