Take a fresh look at your lifestyle.

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిణి ఇందుప్రియకు తాండూర్ మండల పి ఆర్ టి యు నేతలు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే పదవి విరమణ చేసిన మండల విద్యాధికారి వెంకటాయ గౌడ్ స్థానంలో నూతన విద్యాధికారిణిగా ఇందుప్రియ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో తాండూరు మండల పి ఆర్ టి యు నేతలు నారాయణ గౌడ్, ఖద్దూస్, అబ్దుల్ రెహమాన్, మమ్మద్ అమీర్ తదితరులు ఎంఈఓ ను కలిసిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.