Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local News Telangana

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు దొడ్డి కొమరయ్య – ఎమ్మెల్యే చింత…

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి , స్థానిక ఎమ్మెల్యే చింత…

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిణి ఇందుప్రియకు తాండూర్ మండల పి ఆర్ టి యు నేతలు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే పదవి విరమణ చేసిన మండల విద్యాధికారి వెంకటాయ గౌడ్…

జగిత్యాలలో దారుణం…

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తనకు సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన జగిత్యాల పట్టణ పోలీస్…

పొట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి . ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పోట్లీ మహారాజ్ దేవాలయం అభివృద్ధికి తన వంతు చేరితనందిస్తానని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణంలో రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ…

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్,…

కనుల పండుగగా కనకదుర్గమ్మ జాతర

చిలుకూరు, ముద్ర: చిలుకూరు మండలం బేతావోలు గ్రామంలో శుక్రవారం కనకదుర్గమ్మ జాతరను కనుల పండుగగా జరుపుకున్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ పండుగ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రభలు కట్టి…

నాణ్యత ప్రమాణాలు పాటించాలి….

ముద్ర : ఆత్మకూరు (ఎం) ఆత్మకూరు మండల కేంద్రంలో హై స్కూల్ నుండి రాయగిరి- మోత్కూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టే సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత…

పార్కు స్థలాలను కాపాడండి

 నార్సింగి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్న కాలనీవాసులు ముద్ర, బండ్లగూడ: పార్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన స్థలాలను కబ్జాదారుల నుండి విముక్తి చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు…