Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Health Department

సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ బృందానికి రాష్ట్ర స్థాయి ప్రశంస పత్రం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య సేవల అందింపులో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్ బృందానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ప్రశంస పత్రం…

నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌లో ఈట్‌ రైట్ – స్టేహెల్తీ మేళాలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ఈట్ రైట్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పలువురు ఫుడ్ వెంటర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఏర్పాటు…

నాణ్యమైన ఆహరంతోనే మెరుగైన జీవనం -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆహారంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దిపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “హెల్త్ వీక్” కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేసి,ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య…

మెదక్ లో ఈట్ రైట్ వాక్ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని, శరీరానికి వ్యాయామాన్ని అందిస్తే ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం పండుగ వాతావరణంలో ఈట్ రైట్ వాక్…

కల్తీ లేని ఆహారంతో ఆరోగ్యం పదిలం.

ముద్ర,గద్వాల: ఫుడ్ పాయిజన్ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య…

హెల్త్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం – ‘ఈట్ రైట్ – వాక్’తో అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో హెల్త్ వీక్ కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి…

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

పదోన్నతి పొందిన డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు క్యాపింగ్ సెర్మని

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన వారికి శుక్రవారం క్యాపింగ్ సెర్మని…

కరోనాలో సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్స్ లకి న్యాయం చేయండి-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి…

తొలగించిన స్టాఫ్ నర్స్ లకి ఎన్ హెచ్ ఎం లో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయండి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 2020 కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే 2024 లో తొలగించిన స్టాఫ్ నర్స్ లను ఖాళీ ఉన్న…