Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Municipal Administration

ట్యాక్స్ పెంచే ప్రసక్తే లేదు మెదక్ అభివృద్దే ధ్యేయం మున్సిపల్ మొదటి సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: టాక్స్ లు పెంచే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. సోమవారం మెదక్ పురపాలక సంఘం మొదటి సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు అధ్యక్షతన జరిగింది.…

ప్రజా సమస్యల పరిష్కారంకై 99 రోజుల కార్యాచరణ : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ సూచించారు.…

ప్రగతి ప్రణాళిక లో వీధులు శుభ్రం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా శనివారం మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి 6,7,18,19,28,29వ డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమం…

పర్యావరణాన్ని కాపాడేలా డంపింగ్ యార్డ్‌ను నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పర్యావరణాన్ని కాపాడుతూ డంపింగ్ యార్డును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణ పరిధి గంగారంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను…

భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ గా నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వహించారు. కొత్త పాలక వర్గం ఏర్పడిన…

ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ని శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు. ఈ…

పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ లు గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

కాప్రాలో పారిశుద్ధ్య పనులు పనులను పరిశీలించిన కమిషనర్

ముద్ర కాప్రా: శానిటేషన్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కాప్రా సర్కిల్ పరిధిలోని సాకెట్ మెయిన్ రోడ్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్ల పూడిక పనులు…

​సీఎంసీ భవన నిర్మాణానికి స్థలాలు కేటాయించండి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మాధవరం వినతి

ముద్ర కూకట్‌పల్లి : నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవన సముదాయాల నిర్మాణానికి కూకట్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్…

ఎస్పీ ని కలిసిన మున్సిపల్ చైర్మన్

ముద్ర, వనపర్తి: వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన శ్రీమతి ఎస్ ఎల్ ఎన్, మాదవి రమేష్ జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,*ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ నూతనంగా ఎన్నికైన చైర్మన్కు…