Take a fresh look at your lifestyle.

భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ గా నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వహించారు. కొత్త పాలక వర్గం ఏర్పడిన నేపథ్యంలో జగదీశ్వర్ గౌడ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.