Take a fresh look at your lifestyle.
Browsing Tag

Urban Infrastructure

ఐజి కాలనీవాసుల సమస్యలను పరిష్కారించాలని మంత్రి కి వినతి

ముద్ర,కాప్రా చర్లపల్లి ఐజీ కాలనీ వాసుల సమస్యల పరిష్కారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి , వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కు ఎమ్మెల్యే బండారి…

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నరసయ్య .వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల…

సహకరించిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు రాజ్యసభ సభ్యులు, విప్ లు, ఎమ్మెల్యేలు, కరీంనగర్ కాంగ్రెస్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెలిచాల రాజేందర్ రావు మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..…

UCF నిధులతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: కార్పొరేటర్ అంజన్ కుమార్

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తప్పనిసరి: కౌన్సిల్‌లో తీర్మానానికి ఆమోదం ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) నిధుల సాధనకు కాంగ్రెస్…

ధరణీనగర్ నాలా విస్తరణ పనులను పరిశీలించిన పీయేసీ చైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణినగర్ నాలా విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెపడుతున్న నాలా విస్తరణ పనులను…

సెల్ టవర్‌కు వ్యతిరేకంగా ఆందోళన తీవ్రం

ముద్ర కాప్రా: చర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో కమ్యూనిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్‌ను వెంటనే తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ…

హుజుర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు పాలకవర్గం కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. నూతన పాలకవర్గం హుజుర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కృషి చేయాలని,  మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ కోరారు. హుజుర్ నగర్ మున్సిపల్…

​వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

​ముద్ర కూకట్‌పల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే గృహ సముదాయంలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.37.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే నూతన భూగర్భ డ్రైనేజీ (UGD) పైప్ లైన్ పనులకు గౌరవ PAC చైర్మన్…

ఓరుగల్లుకు మహార్దశ….. గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ కు రూ. 5,257 కోట్లు మంజూరు

  ఆ నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం 50:25:25 శాతం నిధులతో పనులు గతంలోనే పూర్తయిన డీపీఆర్ ముద్ర, వరంగల్ : గ్రేటర్ వరంగల్ దశ తిరిగింది. గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం శనివారం…

బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ముద్ర, కుత్బుల్లాపూర్ : ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట,…

మచ్చ బొల్లారం ఆర్‌యు‌బి వెంటనే చేపట్టాలి – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: ట్రాఫిక్ రద్దీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు వెంటనే ఆర్ యు బి నిర్మాణం చేపట్టాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు.మచ్చ బొల్లారం ఆర్‌యు‌బి నిర్మాణంపై…