Take a fresh look at your lifestyle.
Browsing Tag

Vikarabad District News

తాండూరు మున్సిపల్ సమావేశంలో 13 అంశాలకు ఏకగ్రీవ తీర్మానం

వేసవిలో నీటి ఎద్దడి నివారణ పనులకు రూ. 55 లక్షల నిధులు తాండూరు, ముద్ర : తాండూర్ మున్సిపల్ తొలి సమావేశంలో 13 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అధ్యక్షతన సాధారణ సమావేశం…

పిల్లల భద్రత డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన -పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, 5వ థీమ్ అయిన పిల్లల భద్రత డ్రగ్స్ నిర్మూలనపై వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృతస్థాయిలో…

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – తాండూర్ మున్సిపల్ అధికారుల ప్రతిజ్ఞ

ముద్ర, తాండూర్: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తాండూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూర్…

జగ జ్యోతి బసవేశ్వర విద్యా సంస్థకు మున్సిపల్ నోటీసులు

-అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం - వివరణ ఇవ్వాలంటూ నోటీసులు  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు…

నేటి నుండి ప్రజావాణి యధాతధం- -జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం 23వ తేది సోమవారం నుండి జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్…

బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలి -డాక్టర్ మెతుకు ఆనంద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తా -మున్సిపల్ కౌన్సిలర్ జావిద్

ముద్ర, తాండూర్: ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న 8వ వార్డు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల, అభివృద్ధి కోసం చేయూతనందిస్తానని బి ఆర్ఎస్ పార్టీ 8వ వార్డ్ కౌన్సిలర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ,…

తాండూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం

ముద్ర, తాండూర్:  వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 19 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఏ ఇతర పార్టీల మద్దతు లేకుండా స్వతహాగా మెజార్టీ స్థానాలను సాధించినందుకు…

సామాజిక, వివక్ష లేని సమాజాన్ని నిర్మాణానికి భాగస్వాములు కావాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ…