- రైతు నాయకులు మూల పురుషోత్తం రెడ్డి.
మంథని, ముద్ర : మంథని రైతుల రెండో పంట వేసంగికి ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించిన ఐటీ, పరిశ్రమలు ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల దుద్దిల్ల శ్రీధర్ బాబు కు రైతు నాయకులు మూల పురుషోత్తం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.