Take a fresh look at your lifestyle.

దోనూరు నూతన ఆలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..

 

.ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షల నిధుల మంజూరు చేసిన మంత్రివర్యులు.

ధర్మపురి:

ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆదివారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.