రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలు శనివారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు.స్థానిక రామాలయం,సూపర్ బజార్,రాజీవ్ చౌక్,బీజోన్ సెంటర్ వర్తక సంఘాలు దుకాణాలను బంద్ చేశారు.అనంతరం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వ్యాపారస్థులు పాల్గొన్నారు.