బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఆదివారం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకొని ఒకరికొకరు యోగా క్షేమాలు తెలుసుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదివిన పాఠశాల, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమ శిక్షణ, చదువులతోనే తాము ఈ రోజు వివిధ స్థాయిలలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఆదివారం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకొని ఒకరికొకరు యోగా క్షేమాలు తెలుసుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదివిన పాఠశాల, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమ శిక్షణ, చదువులతోనే తాము ఈ రోజు వివిధ స్థాయిలలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.