యాదగిరిగుట్టలో టీజీ ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాలు, కమాండెంట్ ఎన్. త్రినాధ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి ఈరోజు ఉదయం 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. తులసి కాటేజ్ నుండి మల్లాపురం…