క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుంది : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇటీవల పీఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను…