Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

మురుగు కాల్వ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి : కౌన్సిలర్ తోటకురి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో గత కొన్ని సంవత్సరాలగా పరిష్కారం కాని మురికి కాల్వ పనులు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు…

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలను క్యాటలాగ్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాలను క్యాటలాగ్ చేసి అందుబాటులో ఆర్డర్ లో ఉంచడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…

మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వయం సహాయక సంఘాల సభ్యులకు జరుగుతున్న అన్యాయాలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవాం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…

కెసిఆర్, పిఎస్ఆర్ కృషి వల్లే బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు : బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పుణ్యమే అని బి ఆర్ ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం…

క్షయ(టి.బి) రహిత జిల్లా కృషి చేయాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : క్షయ (టి.బి) రహిత జిల్లాగా మార్చడానికి వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం (టి.బి) సందర్భంగా మంగళవారం…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణన్న, పల్లగొర్ల మోదీరాందేవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పలు విషయాలపై వినతిపత్రం అందజేశారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు…

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి..

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మెరుగు మధు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల జిల్లా స్థాయి…