Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులు అందజేత 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలం భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షానూర్ బాబా రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి మండలంలోని వడపర్తి, మన్నెవారీపంపు గ్రామాలలోని పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం…

ఉపాధి కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల, పేదల పోట్ట గోట్టడానికి తీసుకువచ్చిన విబి - జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా…

ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవత సేవా సారధి అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నీలం శేఖర్.. అవార్డు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రామన్నపేట మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు నీలం శేఖర్ ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవతా సేవా సారథి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్…

స్వర్ణ గిరిలో ప్రారంభమైన శ్రీ రామారామాయణ కృతు మహా యజ్ఞం..

శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ... పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం స్వర్ణగిరిలో వైభవంగా జరిగాయి. నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత…

నేటి తరం మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : నైజం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని మల్లు స్వరాజ్యమని నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ యండి జహంగీర్ తెలిపారు.…

పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించి ప్రత్యేక పూజలు…

అంత్యక్రియలకు కౌన్సిలర్ ఆర్థిక సహాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ పట్టణ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్ కి చెందిన పల్లె పద్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు ఆర్థిక…

పి ఎం సంసద్ క్రీడా మహోత్సవ సభను విజయవంతం చేయాలి.. సభా స్థలిని పరిశీలించిన నాయకులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభను విజయవంతం చేయాలని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న…

వస్తువుల ధరను తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడిది : జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధర గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడుకి ఉంటుందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల…

ఆటోను అందజేసిన కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, భువనగిరి  : ఎన్ ఆర్ .ఎల్.ఎమ్   అజీవిక గ్రామీణ ఎక్ష్ప్రెస్స్ యోజన స్కీంలో మోటకొండూరు గ్రామానికి చెందిన సమ భావన సంఘాల మహిళ నాంపల్లి భార్గవికి మంజూరైన ఆటోను  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం కలెక్టరేట్లో…