టి యు డబ్ల్యూ జే ఐ జేయు ఆధ్వర్యంలో డి పి ఆర్ ఓ అరుంధతికి ఘన సన్మానం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డి పి ఆర్ ఓ యు.అరుంధతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు శాలువా…