Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం…

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అమలుకు నోచుకోలేని పథకాలు ఇస్తామని చెప్పి నెరవేర్చడంలో విఫలం చెందిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు…

సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి : డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్…

మందుల సామెల్ క్షమాపణ చెప్పాలని అర్చక సంఘం ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బ్రాహ్మణులను, అర్చకులను, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద నిరసన…

భువనగిరిలో ‘బిగ్ మార్ట్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి :ఎమ్మెల్యే కుంభం ముద్ర ప్రతినిధి, భువనగిరి : యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణ ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను…

బీఎస్సీ సమావేశంలో సిఎంతో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి : హైదరాబాద్ లోని అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్ లో నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలసి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీని సన్మానించిన చైర్పర్సన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిని భువనగిరి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగళ్ళ పల్లి శ్రీవాణి రవికుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య…

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, ఎం.ఏ రహీం అంజుమన్ ఇస్లాఉల్ ముస్లిమీన్ అధ్యక్షులు అన్నారు. సోమవారం భువనగిరి జిల్లా…

సింగన్నగూడెం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి,భువనగిరి : పట్టణ పరిధిలోని సింగన్నగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం 9వ వార్డు కౌన్సిలర్ బొంతల నర్సింగ్ రావు సందర్శించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వం అందించే పోషక ఆహార పదార్థాలను పరిశీలించి…

యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ…