Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

స్వర్ణ గిరిలో జల నారాయణ స్వామికి మంగళహారతులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ…

యుద్ధాలతో పెరుగుతున్న గ్యాస్ ధరలు..

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు విరుద్ధం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముద్ర ప్రతినిధి, భువనగిరి : యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మొపే విధానాలు అపి, అందరికి వంట గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకువాలని…

తోపుగని చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిన సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పరిశీలించారు. శనివారం భువనగిరి పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, భువనగిరి లోని ప్రభుత్వ బాలుర పాఠశాల , భువనగిరి లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు…

రంజాన్ తోఫా పంపిణీ చేసిన కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని  20వ వార్డు కౌన్సిలర్ హేమలత జగన్మోహన్ సొంత నిధులతో రంజాన్ పండుగ పురస్కరించుకొని, దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్మతుల్లా షా  జ్ఞాపకార్థం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.…

ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి…

ఎల్.పి.జి సిలిండర్ల కై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ…

వంట గ్యాస్ కొరతపై ఖాళీ గ్యాస్ సిలిండర్, కట్టెలతో వంట తో వినూత్న నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వంట గ్యాస్ కొరతపై ఖాళీ గ్యాస్ సిలిండర్, కట్టెలతో వంటతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సహ ఇంచార్జ్ కుమారి భవ్య జి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్…

అనిత కుటుంబని అండగా ఉంటాం : తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ కార్మికురాలు ఆడెపు అనిత అనారోగ్యంతో మృతి చెందగా మున్సిపల్ చైర్మన్ తoగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ…

భూగర్భ జలాలు పరిరక్షించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భూగర్భ జలాలు పరిరక్షించడం వలన భవిష్యత్ తరాలకు తగినంత నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో…