Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో సర్వమత సమ్మేళనం తో పట్టణంలో శాంతి నెలకొల్పే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని భువనగిరి పట్టణ ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, లక్ష్మినర్సయ్యలు అన్నారు. సోమవారం రంజాన్‌ పండుగ…

కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి ఎస్ యూ టి ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్…

ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్…

జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎల్.పి.జి. గ్యాస్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్…

స్వర్ణగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ.. ఘనంగా రథోత్సవ సేవ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక…

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద వాడి కళ.. కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో నూతన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కి వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్ నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి…

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద వాడి కళ.. కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో నూతన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కి వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్ నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి…

జనాభా లెక్కలను అధికారులు దిగ్విజయంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకం అని, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి…

కూతురు గొంతు కోసి హత్య చేసిన తల్లి..

కుమారుడి గొంతు కొయ్యడానికి యత్నించగా కేకలు... తాను ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి రత్నకళ కూతురు బెజ్జంగి కీర్తన రెడ్డి (14)గొంతు కోసి హత్య చేసింది.…

భూలోక వైకుంఠం స్వర్ణగిరి దేవస్థానంలో జల నారాయణ స్వామికి శాస్త్రోక్త మంగళహారతులు

భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని జల నారాయణ స్వామి సన్నిధిలో శనివారం సందర్భంగా అర్చక స్వాములచే శాస్త్రోక్త విధానంలో మంగళహారతులు సమర్పించబడ్డాయి.