Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత…

జగిత్యాలలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం… పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలను కన్నుదుల పండుగగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని కోదండ రామాలయం, మార్కండేయ స్వామి ఆలయం, హనుమాన్ వాడలోని…

బీబీనగర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర, బీబీనగర్ : శ్రీరామ నవమి సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం , రుద్రవెల్లి , పల్లెగూడం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ ప్రత్యేక పూజలు…

కళ్యాణం.. కమనీయం.. కనుల పండువగా ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే దంపతులు.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌష్ ఆలం.. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు.. వేలాదిగా…

తుంగతుర్తిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

కళ్యాణానికి ఆనవాయితీగా రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేత. ముద్ర.... తుంగతుర్తి.... శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ…

సీతారాముల కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు -ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ముద్ర, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు…

శృంగేరి శారదా పీఠాదీశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

-శృంగేరి శారదా పీఠం లో ఉత్తరాధికారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి -నారికేళ హవనం మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలోనూ పాల్గొన్న బండి సంజయ్ కర్ణాటక లోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా…

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…

‘అంజన్న’ ఆశీర్వాద యాత్ర: ముగ్గురు కలిసినా బీజేపీదే విజయం..

– కొండగట్టు ఆశీర్వాద యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! – 11 గంటల్లో 40 కి.మీలు నడిచిన కేంద్రమంత్రి – మండుటెండను సైతం లెక్క చేయకుండా కొండగట్టుకు... –మధ్యాహ్న భోజనం వద్ద ఒకసారి, తేనెటీగ దాడి…

భూలోక వైకుంఠం స్వర్ణగిరి దేవస్థానంలో జల నారాయణ స్వామికి శాస్త్రోక్త మంగళహారతులు

భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని జల నారాయణ స్వామి సన్నిధిలో శనివారం సందర్భంగా అర్చక స్వాములచే శాస్త్రోక్త విధానంలో మంగళహారతులు సమర్పించబడ్డాయి.