బ్రహ్మోత్సవాల అన్నదానం కార్యక్రమానికి మంత్రి చేయూత..
రూ. 50,016 అందజేసిన మంత్రి అడ్లూరి..
ధర్మపురి:
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి…