Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

15న సురేంద్రపురిలో పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణం.. మహా శివరాత్రి మహోత్సవాలు.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామంలోని సురేంద్రపురి పంచముఖ హనుమద్దీశ్వర దేవస్థానంలో ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణం, మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కుందా…

ధ్వజారోహణంతో మొదలైన స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు. అనంతరం వైనతేయ హవనం జరిపి బంగారు ధ్వజస్థంభం మీద గరుడ పటాన్ని ఎగురవేశారు.…

“TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్–లకుమా దేవి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా మహారుద్ర చండీయాగం”

వైభవంగా మహారుద్ర చండీయాగం ​వివాహ వార్షికోత్సవం సందర్భంగా TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్ - లకుమా దేవి దంపతుల ఆధ్వర్యంలో హోమం ​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 9: శ్రీ హేమదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం సోమవారం ఆధ్యాత్మిక శోభతో…

సమ్మక్క–సారక్క జాతర హూండీల లెక్కింపు నాల్గో రోజు

నాలుగు రోజుల్లో రూ.10.71 కోట్ల ఆదాయం మేడారం/హనుమకొండ, ఫిబ్రవరి 8: సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు నాల్గో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు,…

భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి.. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి లోని నిత్య అన్నదాన సత్యాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి.. ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చి భక్తులకు న్యాయమైన, రుచికరమైన భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి…

సమ్మక్క–సారక్క జాతర హూండీల లెక్కింపు మూడో రోజు

మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం మేడారం/హనుమకొండ, ఫిబ్రవరి 7: సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో  కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా…

శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి శ్రీ…

ఘనంగా స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ ఘనంగా నిర్వహించారు. సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట…

స్వర్ణ గిరీష్యుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ..

శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ…

వైభవంగా స్వర్ణ గిరీష్యుడి నిత్య కళ్యాణం.. తిరువీధి ఉత్సవం.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించి…