శివనామ స్మరణతో… భక్తజనసంద్రమైన కీసర గుట్ట
ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా:
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామి వారిని…