Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఉప్పల్ కారిడార్ కు రాజిరెడ్డి పేరు పెట్టడం పై రాజకీయ వివాదం

ముద్ర : కాప్రా ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించడంపై…

న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిది వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్

ముద్ర, వనపర్తి : న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిదని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవనం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు, న్యాయవాదుల రక్షణ…

హుజుర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు పాలకవర్గం కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. నూతన పాలకవర్గం హుజుర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కృషి చేయాలని,  మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ కోరారు. హుజుర్ నగర్ మున్సిపల్…

వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 గెలిచిన కోదాడ ఉపాధ్యాయుడు ధనుష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , కోదాడ …  గ్రే కాప్స్ సంస్థ మరియు టీచర్స్ ట్రైబ్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు 6వ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 పోటీలను బెంగళూరు వేదికగా నిర్వహించింది. ఈ పోటీలు మార్చి నెల 1 వ తేదీ నుండి 28 వరకు ఆన్లైన్…

ఆశా కార్యకర్తల సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ నిరసన

ముద్ర, తుంగతుర్తి.... ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉచిత వైద్యం, నెలకు 18 వేల జీతం ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. అనూప్ రావు

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్….

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన.... కోరుట్ల, ముద్ర; ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం…

అన్నదాతను వీడని అకాల వర్షాలు

రెండు నెలల్లో రెండోసారి ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పరిహారం పైనే ఆశలు ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా…

శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం

ఆహార కల్లీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్ధ రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ ఈగల్, హైడ్రా తరహాలోనే పకడ్బందీగా అమలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న చట్టాలపై అధ్యయనం   ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆహార కల్తీని…

సహజీవనం వైవాహిక దాంపత్యంపై కేంద్రం సంచలన నిర్ణయం

2027 జనగణన నేపథ్యంలో స్పష్టత ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ బంధం స్థిరమైందని భావించే సహజీవన జంటలను కూడా వివాహిత జంటగానే లెక్కించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరువురి సమ్మతంతో కలిసి ఉండే వారి విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేకుండా వారిని…