సహజీవనం వైవాహిక దాంపత్యంపై కేంద్రం సంచలన నిర్ణయం
2027 జనగణన నేపథ్యంలో స్పష్టత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తమ బంధం స్థిరమైందని భావించే సహజీవన జంటలను కూడా వివాహిత జంటగానే లెక్కించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరువురి సమ్మతంతో కలిసి ఉండే వారి విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేకుండా వారిని…