Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

4వ వార్డ్‌లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం… కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

చెరువులో గుర్రపుడెక్క తొలగింపు – ప్రారంభించిన బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ శైలజ

ముద్ర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ పరిధిలో చెరువులలో, నీటి మడుగుల్లో పెరిగిన గుఱ్ఱపు డెక్క (హైసింత్) మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం యంత్రాల సహాయంతో చేపట్టారు. ఈ కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో…

​జేఎన్టీయూహెచ్‌లో మద్యం, బయటి వాహనాలపై నిషేధం విధించాలి: స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్

​ముద్ర కుకట్‌పల్లి: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోకి మద్యం, మత్తు పదార్థాల సరఫరాను అరికట్టాలని మరియు బయటి వ్యక్తుల వాహనాల పార్కింగ్‌ను తక్షణమే రద్దు చేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం…

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన- ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి : తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం…

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

ముద్ర కాప్రా భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు.ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో…

మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి తరలించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

తాండూర్ లో 3.6 కిలోల గంజాయి పట్టివేత

ముద్ర, తాండూర్: తాండూర్ మండలం గౌతాపూర్ సమీపంలో తాండూర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం రోజున తనకీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌతాపూర్ సమీపంలో నా పరాతి పాలిష్ యూనిట్లో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తకిన్ దగ్గర 3. 6…

చేతకాకపోతే సెలవు పై వెళ్లండి -మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ముద్ర, వనపర్తి : వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో…

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్సెస్సీ…

కాగ్న నీటితో తాండూర్ పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం -మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ

ముద్ర, తాండూరు : తాండూర్ పట్టణ ప్రజల దశాబ్దాల కల అయిన ‘శాశ్వత త్రాగునీటి పరిష్కారం’ దిశగా అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కాగ్న నది నుండి పట్టణానికి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం…