ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి
ముద్ర, శేరిలింగంపల్లి :
6 గ్యారంటీలు, 66 హామీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వెంటనే అమలు చేయాలి...లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు…