సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరికి ఆదర్శం -అదనపు కలెక్టర్ నగేష్
ముద్ర ప్రతినిధి, మెదక్:
కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…