Take a fresh look at your lifestyle.
Browsing Tag

Anganwadi Workers

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…

అంగన్‌వాడీలను బలోపేతం చేస్తాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

త్వరలోనే 15వేల అంగన్‌వాడీ పోస్టులు భర్తీ ప్రభుత్వ పరిశీలనలో జీతాల పెంపు అంశం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ అంగన్‌వాడీలకు ప్రాధాన్యం ముద్ర, మహబూబాబాద్ : రాష్ట్రంలో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్మెల్యే మందుల సామెల్

*రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* ముద్ర,తుంగతుర్తి.... రాష్ట్రంలోని రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తుంగతుర్తి…

బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి* బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపారని బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మిక వర్గానికి అనేక హామీలు…

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, మెదక్:* కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా…

కలెక్టరేట్ ముందు ఆశల ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయకులు…

మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఆణిముత్యాల్లా వెలుగుతారు – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్…

 ముద్ర మల్కాజిగిరి  మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు సమాజంలో ఆణిముత్యాల్లా వెలుగొందుతారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు నేరెడ్‌మెట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్…

దేశ అభివృద్ధిలో లో మహిళల పాత్ర కీలకం-జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శిశుసంక్షేమ…

సచివాలయాన్ని ముట్టడిస్తాం-ప్రజాభవన్ ముట్టడిలో కవిత

  ఎన్నికల మెనిఫెస్టో హామీలు వెంటనే అమలు చేయాలి వాటికి సరిపడ బడ్జెట్ కేటాయించాలి ప్రజాభవన్ ముట్టడిలో కవిత ముద్ర, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు…

12న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి-బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య   

      ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఈ నెల 12వ, తేదీన జరగబోయే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని,  బి ఆర్ టీ యు  రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, టైగర్. కృష్ణయ్య  జిల్లా  కార్మిక వర్గానికి  పిలుపు నిచ్చారు.…