ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతోత్సవం:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
మహాత్మ జ్యోతిబా పూలే 200 వ జయంతి సందర్భంగా ఈనెల11న శనివారం ఉదయం 09.00 గంటలకు రోడ్లు భవనాల కార్యాలయం ప్రక్కన గల జ్యోతిబా పూలే విగ్రహానికి పుష్పమాలంకరణ కార్యక్రమం నిర్వచేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్…