Take a fresh look at your lifestyle.
Browsing Tag

Crime News

హైదర్ నగర్‌లో వివాహిత అదృశ్యం: కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు

ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ నగర్, నందమూరి నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత…

ఆధారాలు లేకున్నా ఆగని వేటగా … మహానగరాన్ని జల్లెడ పట్టి మైనర్ బాలికను కాపాడిన గద్వాల్ పోలీస్ విజయగాథ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: పోలీసింగ్ అంటే కేవలం టెక్నాలజీ కాదు… అది నిబద్ధత, పట్టుదల, బాధ్యత. ఈ సత్యాన్ని మరోసారి ఘనంగా గద్వాల్ పోలీసులు నిరూపించారు.‌ ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, గద్వాల పట్టణంలో మాయమైన…

కూతుర్ని చంపిన తండ్రి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భార్యపై కోపంతో కన్న కూతురుని చంపేశాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములు పుట్టుకతో మూగ, చెవిటి వాడు. బుధవారం ఉదయం భార్య నాగమణితో ఇంట్లో…

మల్కాజిగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 286 మంది పై కేసులు

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌లు వీకెండ్‌లో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 286 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే (251). బ్లడ్ ఆల్కహాల్ స్థాయిల ప్రకారం ఎక్కువ మంది…

* పేట లో లాడ్జి పై పోలీసుల దాడులు*

-అదుపులోకి నలుగురు మహిళలు -వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు ముద్ర, నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక…

తల్లిని చంపిన తనయుడు

కోరుట్ల, ముద్ర భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తల్లి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకు 90 అనునామెకు ఒక కొడుకు, ఒక కూతురు…

25 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ముద్ర, నారాయణపేట: పట్టణంలోని యాదగిరి రోడ్... బైరం కొండ గ్రామాల మధ్య బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అక్రమంగా బియ్యాన్ని…

పేలుడు’ దందా!

హుజురాబాద్, జమ్మికుంటలో పేలుడు పదార్థాల అక్రమ దందా! నిబంధనలు గాలికి.. మృత్యుశకటాలుగా మారుతున్న వాహనాలు డిటోనేటర్లు, ఎక్స్‌ప్లోజివ్స్ ఒకేచోట.. ఏమరపాటుగా ఉంటే కిలోమీటర్ల మేర విధ్వంసమే! అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు…

చిన్నారి హత్య కేసు నిందితుడి రిమాండ్

గతంలోనూ నిందితుడిపై నేరచరిత్ర జైలుకు వెళ్లిన వైనం ప్రత్యేకంగా కృషిచేసిన పోలీసులకు ఎస్పీ అభినందన మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్ కుమార్ కేసును చేదించడంలో విశేషంగా కృషిచేసిన మహిళా ఎస్సై గాయత్రి ముద్ర ,…

ప్రజల సహకారంతోనే ప్రమాదాల నివారణ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు 

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. మెదక్ మహిళా పాలిటెక్నిక్  కళాశాలలో గురువారం అరైవ్ అలైవ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా రోడ్డు…