ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…
ముద్ర, కోరుట్ల;
తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…