ఉగాది పరమార్ధం
ముద్ర ప్రతినిధి, మెదక్:
శిశిరం పిదప అరుదెంచును వాసంతం
వాసంతంలో వనప్రియపు మధుర గానం
మధుర గానముతో వచ్చును ఉగాది సంరంభం
ఉగాదితో తెలుగు వత్సరం ప్రారంభం
ఆధ్యాత్మికతతో త్రుంచు అహంకారం
వినయమే నీకు అలంకారం
ఇకపై సాగించు కొత్త జీవనం…