దేవదేవుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలి.. : మంత్రి అడ్లూరి
ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథ రథోత్సవాలు..
హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..
ముద్ర, ధర్మపురి:
ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవం…