ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయం విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య… ప్రభుత్వం తన నిర్ణయాన్ని…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యా వ్యవస్థ వ్యతిరేక చర్య ప్రభుత్వం మీద తన నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్…