గులాబీ తోటలో ‘జాగృతి’ ముళ్లు
కవిత మద్దతు అభ్యర్థుల కారణంగా గులాబీ ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపించింది
బీఆర్ఎస్కు అతిపెద్ద ముప్పుగా కవిత
సింహం గుర్తుతో పోటీ చేసిన వర్గం బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చింది
లక్షకు చేరువైన ఓట్లు చీలడంతో గెలుపోటముల సమీకరణాలు…