ఓపెన్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో పదవ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ…