లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతుల దహనం
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలో పోస్టపీసు వద్ద మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్స్ ప్రతులను దగ్దం చేశారు. శ్రామికుల మెడలకు బిగించిన ఉరితాళ్లేనని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం…