మున్సిపల్ ఎన్నికలకు భారీగా పోలీస్ బందోబస్తు ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 11వ తేదీన నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసిందని ఎస్పీ డా.జానకి షర్మిల తెలిపారు.…