Take a fresh look at your lifestyle.
Browsing Tag

Law and order

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు- నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

పోలీసు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగసభలు నిర్వహించవద్దు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మార్చి 1 వ తేది నుండి నెల రోజుల వరకు "30 పోలీస్ ఆక్ట్" అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ…

మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేవరకు ప్రభుత్వం సహకరిస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

మళ్లీ పెడదోవ పట్టొద్దు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఏదైనా చేసుకోండి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై ఆలోచన చేస్తాం మీ లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా…

కేపీహెచ్‌బీ క్రైమ్ టీం ఘనత: 23 చోరీ మొబైళ్ల రికవరీ.. బాధితులకు అందజేత

​ ముద్ర కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టడంలో క్రైమ్ టీం పోలీసులు గొప్ప విజయాన్ని సాధించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (CEIR Portal) సహాయంతో రికవరీ చేసిన 23 మొబైల్…

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల సేవలు కీలకం

శిక్షణ పూర్తి చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ జాగిలాలు ముద్ర ప్రతినిధి, మెదక్: మొయినాబాద్‌లోని ఐఐటీఏలో శిక్షణను పూర్తి చేసుకొని నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో జాగిలాలు పాల్గొన్నాయి. రెండు విభాగాల్లో శిక్షణ పొందిన ఈ జాగిలాల్లో…

సైబరాబాద్‌లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో బందోబస్తును సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఇతర అధికారులతో కలిసి ఈరోజు…

ఉప్పల్ లో శిలాఫలకాల ధ్వంసం

ముద్ర :కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో తాజాగా నెలకొన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రూ.116 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారు…

భైంసా లో రూట్ మార్చ్ పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎస్పీ డా జానకి షర్మిల భైంసా పట్టణంలో నిర్వహించిన రూట్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్…

ఎన్నికల బందోబస్తు విధులలో సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలి

ముద్ర ప్రతినిధి , కోదాడ …. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో రేపు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలోని త్రివేణి పంక్షన్ హల్ నందు సలహాలు,…

Khammam: 11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా-ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి

కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపుతా ముద్ర, ఖమ్మం : ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. రాజకీయాల…