బండి సంజయ్ 24గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే కేంద్రం బర్తరఫ్ చేయాలి : జిల్లా అధ్యక్షుడు కంచర్ల…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు…