సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి ‘అడ్లూరి’
బుగ్గారం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అందజేత
ముద్ర, కరీంనగర్ : బుగ్గారం మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రోజున నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్…