Take a fresh look at your lifestyle.
Browsing Tag

Motkur

రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థల వితరణ -రూ.10 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎన్నారై…

ముద్ర,మోత్కూర్: ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మోత్కూర్ శాఖ భవన నిర్మాణానికి ఎస్ బి ఐ బ్యాంక్ వెనక శ్రీ భక్త మార్కండేయ ఆలయ సమీపంలో సుమారు రూ.10 లక్షల విలువ గల 104 గజాల తన సొంత స్థలాన్ని ఎన్నారై పోచం నారాయణ, హేమలత దంపతులు శనివారం రిజిస్ట్రేషన్…

మృతురాలి కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత. రూ.16,500 ఆర్థిక సహాయం అందజేత.

  ముద్ర,మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన వల్లమల పెంటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చందనంతో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సభ్యులు దాతల సహకారంతో సేకరించిన 16,500 రూపాయల చెక్కును సోమవారం…

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు: ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…

బృందావన్ కాలువను సుందరీకరణ చేస్తాం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…

ప్రధాన రహదారి ప్రక్కన రక్షణ గోడ నిర్మించాలి. -సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి.

ముద్ర,మోత్కూరు: పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో సల్లోం బావి వద్ద రోడ్డు ప్రక్కన రక్షణ గోడలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డుకు రక్షణగోడ నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్…

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ముద్ర, మోత్కూర్: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని బిజెపి మోత్కూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి జెండాను పట్టణ అధ్యక్షురాలు చాడా మంజుల రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను…

బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్యే మందు ల సామెల్.

ముద్ర మోత్కూర్: డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ పరిధిలోనీ చెరువు కట్ట వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ…

నైతిక సిద్ధాంతం కలిగిన పార్టీని ప్రజలు ఆదరిస్తారు.

ముద్ర,మోత్కూర్: సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలానే ప్రజలు ఆదరిస్తారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్, సూర్యపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి అన్నారు. ఆదివారం మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన…

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా. -ఎమ్మెల్యే మందుల సామిల్.

ముద్ర, మోత్కూర్: రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూర్ నియోజకవర్గ సాధన కోసం ఈ ప్రాంత బిడ్డగా తాను ముందుంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో…

ధర్మ బిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

ముద్ర,మోత్కూరు: భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి…