Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal administration

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణపేట: పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…

జనగణన–2027లో ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ…

జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జన గణన -2027 ను తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యాపింగ్, నెంబరింగ్ చేసే…

ఇళ్ల నుంచి వచ్చే చెత్తను మున్సిపాలిటీ ఆటోలోనే వేయాలి – ఒకటో వార్డులో పర్యటించిన  కలెక్టర్…

ముద్ర, నారాయణపేట: ఇళ్లలో  పోగు అయ్యే చెత్తను మున్సిపాలిటీ  చెత్త సేకరణ ఆటోలలోనే వెయ్యాలని, ఆరుబయట పరిసరాలలో వేయవద్దని  వార్డు ప్రజలకు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన…

మల్కాజిగిరి సమగ్ర అభివృద్ధికి సహకరించండి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్…

ప్రజా పాలన తో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు…

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి పట్టణంలో 50 వార్డుల్లో వార్డు సభల నిర్వహణ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు చేరే విధంగా ఉపయుక్తంగా మారిందని జగిత్యాల మున్సిపల్ చైర్…

ఖానాపూర్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు చేయండి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ నెల…

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి…

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…