జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
ముద్ర, తాండూర్ ప్రతినిధి :
తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జన గణన -2027 ను తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యాపింగ్, నెంబరింగ్ చేసే…