Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rural Development Telangana

విజయవంతంగా యూరియా యాప్

35,290 రైతుల వినియోగం ఈనెల 1 నుండి ఇప్పటివరకు 1,17,345 యూరియా సంచుల వినియోగం యాప్ ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష వెల్లడి (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):   ఈనెల 1వ తేదీన…

జిల్లా కలెక్టర్ ను కలిసిన నాగసానిపల్లి గ్రామస్తులు

ముద్ర శ్రీరంగాపూర్ శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సుజాత రాజశేఖర్ వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ ఆదర్శ సురభి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామ అభివృద్ధికి…

మండల మహిళా సంఘ అధ్యక్షురాలుగా విజయరాణి.

ముద్ర నడిగూడెం... నడిగూడెం మండల మహిళా సంఘం అధ్యక్షురాలుగా మండలంలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కోళ్ల పూడి విజయరాణిని ఎన్నిక చేసినట్లు ఏపీఎం దుర్గా ప్రసాద్ తెలిపారు.శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ లో నిర్వహించిన…

పల్లెల అభివృద్ధికి రూ. 387.53 కోట్లు విడుదల

15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రిలీజ్ రూ. 1034.42 కోట్లకు చేరిన ఫండ్స్ ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. శుక్రవారం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల…

క్షేత్రస్థాయి సందర్శన శిక్షణలో అత్యంత కీలకం: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 18: క్షేత్రస్థాయి సందర్శన శిక్షణతో అధికారులు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పథకాల అమలు, ప్రజల జీవన…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్…

బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రతి అంశం ఉండేలా చూస్తున్న

ఆసిఫాబాద్ జిల్లా మోడీ జురి గ్రామ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బడ్జెట్ పెట్టే సమయంలో తాను పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని చూసి పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం…