దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని భువనగిరి మండల విద్యాధికారి పి.నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల…