ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో 5కే రన్ కార్యక్రమం
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి,జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కలిసి జెండా ఊపి…